Dil Ruba: 'దిల్ రుబా' సెకండ్ సింగిల్‌ లిరికల్ వీడియో రిలీజ్..! 1 y ago

featured-image

కిరణ్ అబ్బవరం, రుక్సార్ ధిల్లాన్ జంటగా నటించిన 'దిల్ రుబా' మూవీ సెకండ్ సింగిల్‌ 'హే జింగిలి' లిరికల్ వీడియో రిలీజయ్యింది. గీత రచయిత భాస్కర భట్ల రాసిన ఈ పాటని మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ స్వయంగా పాడి, సంగీతం అందించారు. విశ్వ కరుణ్ తెరకెక్కించిన ఈ మూవీ మార్చ్ 14న విడుదల కానుంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD